Latest Results

 Home /Latest Results

Latest Railway Jobs

18252 పోస్టులతో కొత్త సంవ‌త్సరంలోకి ఆర్ఆర్‌బీ స్వాగ‌తం

వీటిలో 5942 అసిస్టెంట్ స్టేష‌న్ మాస్టర్‌, 7591 గూడ్స్ గార్డులు
- అన్ని పోస్టుల‌కూ అర్హత డిగ్రీ
- కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక‌
- ఏక à°ª‌రీక్ష ద్వారా ఎంపిక‌
- ప్రతి జిల్లాలోనూ à°ª‌రీక్ష కేంద్రం

డిగ్రీ పూర్తిచేసిన‌, రైల్వే ఉద్యోగాలు ఆశిస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త..వివిధ జోన్‌ల్లో ఆర్ఆర్‌బీ 18252 పోస్టుల à°­‌ర్తీకి మెగా నోటిపికేష‌న్ విడుద‌à°²‌చేసింది. à°ˆ పోస్టుల‌న్నింటికీ అర్హత డిగ్రీ కావ‌à°¡à°‚ విశేషం. అలాగే ఈసారి కేవ‌లం ఒకే à°ª‌రీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ఇంత‌కుముందు ఉన్నట్టు స్టేజ్‌-2 à°ª‌రీక్ష à°®‌రిలేదు. కాబ‌ట్టి అభ్యర్థులు à°…à°¦‌నంగా à°®‌ళ్లీ à°š‌à°¦‌వాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. అలాగే à°«‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ కూడా à°¤‌ప్పిన‌ట్టే. డిగ్రీ అర్హత‌తో నిర్వహించే ఏఎస్ఎం, గూడ్స్‌గార్డు లాంటి ఉద్యోగాలకు ఒకే స్రక‌à°Ÿ‌à°¨ ద్వారా ఇన్ని పోస్టుల‌ను à°­‌ర్తీచేయ‌à°¡à°‚ ఇదే మొద‌టిసారి. ప్రక‌à°Ÿ‌à°¨ వెలువ‌à°¡à°¿à°¨ ఉద్యోగాల‌న్నీ నాన్ టెక్నిక‌ల్ కేడ‌ర్‌లో ముఖ్యమైన‌వే. à°•‌à°®‌ర్షియ‌ల్ అప్రెంటిస్ (సీఏ), ట్రాఫిక్ అప్రెంటిస్‌(టీఏ), ఎంక్వైరీ à°•à°‚ à°°à°¿à°œ‌ర్వేష‌న్ క్లర్క్‌(ఈసీఆర్‌సీ), గూడ్స్ గార్డు, సీనియ‌ర్ క్లర్క్ à°•à°‚ టైపిస్టు, జూనియ‌ర్ అకౌంట్స్ అసిస్టెంట్ à°•à°‚ టైపిస్ట్ (జేఏఏ), అసిస్టెంట్ స్టేష‌న్ మాస్టర్‌(ఏఎస్ఎం), ట్రాఫిక్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ టైమ్ కీప‌ర్ ఉద్యోగాలను à°ˆ ప్రక‌à°Ÿ‌à°¨ ద్వారా à°­‌ర్తీ చేస్తారు.
à°¦‌à°°‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే స్వీక‌రిస్తారు.
ఆన్‌లైన్ à°¦‌à°°‌ఖాస్తుల‌కు à°šà°¿à°µ‌à°°à°¿ తేదీ: à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 25, 2016
à°ª‌రీక్షలు: 2016లో మార్చి-మే à°®‌ధ్యలో వివిధ తేదీల్లో నిర్వహిస్తారు.
విద్యార్హత‌: ఏదైనా డిగ్రీ. కొన్ని పోస్టుల‌కు టైపింగ్ à°ª‌రిజ్ఞానం à°¤‌ప్పనిస‌à°°à°¿.
à°µ‌యోప‌రిమితి: à°•‌నిష్ఠంగా 18 ఏళ్లు, à°—‌రిష్ఠంగా 32 ఏళ్లు. à°°à°¿à°œ‌ర్వేష‌న్లు à°µ‌ర్తిస్తాయి. వీటి ప్రకారం అన్ à°°à°¿à°œ‌ర్వ్‌డ్ అభ్యర్థులైతే à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 2, 1984 à°¤‌ర్వాత à°œ‌న్మించి ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 2, 1981 à°¤‌ర్వాత‌; ఎస్సీ, ఎస్టీలు à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 2, 1979 à°¤‌ర్వాత à°œ‌న్మించాలి. ఏ కేట‌గిరీకి చెందిన‌వాళ్లైన‌ప్పటికీ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 1, 1998 à°¤‌ర్వాత à°œ‌న్మించిన‌వాళ్లు à°…à°¨‌ర్హులు.
మహిళ‌లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మైనారిటీలు, పీహెచ్ అభ్యర్థులు, ఆర్థికంగా వెనుక‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌à°°‌à°—‌తుల‌కు చెందిన‌వారు(రూ.50,000 కంటే à°¤‌క్కువ వార్షికాదాయం ఉన్న à°¤‌ల్లిదండ్రుల పిల్లలు) à°ª‌రీక్ష ఫీజు చెల్లించ‌à°¨‌à°µ‌à°¸‌à°°à°‚ లేదు. ఓబీసీ, à°œ‌à°¨‌à°°‌ల్ పురుష అభ్యర్థులు à°ª‌రీక్ష పీజుగా రూ.వంద చెల్లిస్తే à°¸‌రిపోతుంది. à°ˆ పోస్టుల‌న్నింటికీ ఒకే ఉమ్మడి à°ª‌రీక్ష ఉంటుంది. అభ్యర్థులు విడిగా à°¦‌à°°‌ఖాస్తు చేసుకోవాల్సిన à°ª‌నిలేదు. అభ్యర్థులు ప్రాథాన్యత‌ను అనుస‌à°°à°¿à°‚à°šà°¿ అయిదు à°ª‌రీక్ష కేంద్రాల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. à°…à°µ‌కాశం ఉన్నంత à°µ‌à°°‌కు వాటిలో ఏదో à°’à°• à°ª‌రీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారు. అలాగే ఏ పోస్టు, జోన్‌à°•à°¿ తొలి ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుపుకోవ‌చ్చు. బెంగ‌ళూరు, భువ‌నేశ్వర్‌, చెన్నై, సికింద్రాబాద్ జోన్‌à°² à°ª‌రిధిలో à°ª‌రీక్షలు రాసేవారు తెలుగు మాధ్యమంలో రూపొందించిన ప్రశ్నప‌త్రాన్ని ఎంచుకోవ‌చ్చు. అన్వయ‌దోషాలు, అచ్చుత‌ప్పులు ఉంటే ఇంగ్లిష్ మాధ్యమంలో ఉన్న ప్రశ్నల‌ను à°ª‌à°°à°¿à°—‌à°£‌à°¨‌లోకి తీసుకుంటారు. కాబ‌ట్టి ఏవైనా సందేహాలు ఉంటే ఆంగ్లంలో à°† ప్రశ్నను à°ª‌రిశీలించుకోవ‌à°¡à°‚ à°¤‌ప్పనిస‌à°°à°¿.
à°ª‌రీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌లో: à°…à°®‌లాపురం, అనంత‌పూర్‌, భీమ‌à°µ‌à°°à°‚, చెల్లప‌ల్లి, చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గూటి, గుడివాడ‌, గూడురు, గుంటూరు, à°•‌à°¡‌à°ª‌, కాకినాడ‌, à°•à°‚à°šà°¿à°•‌చెర్ల, కావ‌లి, à°•‌ర్నూలు, నంద్యాల‌, à°¨‌à°°‌సాపురం, à°¨‌à°°‌సారావుపేట‌, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, పుత్తూరు, రాజ‌మండ్రి, రాజాం, రాజంపేట‌, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేప‌ల్లిగూడెం, టెక్కలి, తిరుప‌తి, విజ‌à°¯‌వాడ‌, విశాఖ‌à°ª‌ట్నం, విజ‌à°¯‌à°¨‌à°—‌à°°à°‚.
తెలంగాణ‌లో: హైద‌రాబాద్‌, à°•‌రీంన‌à°—‌ర్, à°–‌మ్మం, కోదాడ‌, à°®‌à°¹‌బూబ్‌à°¨‌à°—‌ర్‌, à°¨‌ల్లొండ‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, సికింద్రాబాద్‌, సిద్దిపేట‌, à°µ‌à°°à°‚à°—‌ల్‌.
à°ª‌రీక్ష ఇలా...
à°¬‌హుళైచ్ఛిక విధానంలో ప్రశ్నల‌డుగుతారు. à°œ‌à°¨‌à°°‌ల్ అవేర్‌నెస్‌, అర్థమెటిక్‌, à°œ‌à°¨‌à°°‌ల్ ఇంటెలిజెన్స్‌, రీజ‌నింగ్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. మొత్తం వంద ప్రశ్నల‌డుగుతారు. à°ª‌రీక్ష వ్యవ‌ధి à°—à°‚à°Ÿ‌న్నర‌. ప్రతి à°¤‌ప్పు à°¸‌మాధానానికీ మూడోవంతు మార్కు చొప్పున à°¤‌గ్గిస్తారు.
నియామ‌కాలిలా...
అభ్యర్థులు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఉమ్మడిగా కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తారు. à°•‌à°®‌ర్షియ‌ల్ అప్రెంటిస్‌, ట్రాపిక్ అప్రెంటిస్‌, ఎంక్వైరీ à°•à°‚ రిజర్వేష‌న్ క్లర్క్‌, గూడ్స్‌గార్డు పోస్టుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు అనంత‌à°°à°‚ à°¸‌ర్టిఫికెట్లు à°ª‌రిశీలించి పోస్టింగు కేటాయిస్తారు. జూనియ‌ర్ అకౌంట్స్ అసిస్టెంట్ à°•à°‚ టైపిస్ట్‌, సీనియ‌ర్ క్లర్క్ à°•à°‚ టైపిస్ట్‌, సీనియ‌ర్ టైమ్ కీప‌ర్ పోస్టుల‌కు టైపింగ్‌ టెస్టు à°…à°¦‌నంగా ఉంటుంది. ఏఎస్ఎం, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టుల‌కు ఆప్టిట్యూడ్ టెస్టు à°…à°¦‌నంగా నిర్వహిస్తారు.